36.2 C
Hyderabad
April 24, 2024 20: 09 PM
Slider ప్రపంచం

ప్రాబ్లెమ్:పాపాను ముట్టుకుంటేనే చర్మం ఊడుతుంది

kalpornia baby facing skin problem

కాలిఫోర్నియాలోని విక్టర్ నవా(35), అడ్రియానా (36) దంపతులకు జన్మించిన చిన్నారి పుట్టుకతోనే చర్మ సమస్యతో బడా పడుతుంది.ఎవరైన ముట్టుకుంటే చర్మం ఊడి చేతిలోకి వస్తుంది. ఈ వ్యాధిని రిసెసివ్ డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్ బులోసా అంటారని, పుట్టుకతో మొదలయ్యే ఈ సమస్య జీవితాంతం వెంటాడుతుందని వైద్యులు తెలిపారు.

సాధారణం శరీరం కాలినప్పుడు మాత్రమే చర్మం ఈ తరహాలో ఊడుతుంది. కానీ, ఈ పసివాడికి ఎలాంటి కాలిన గాయాలు కాకుండానే చర్మం ఊడిరావడం వైద్యులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ పరిస్థితి వల్ల పసివాడు బతికే అవకాశాలు కేవలం 87 శాతమే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రతి రోజు చర్మ సమస్యతో భాదపడుతూన్న చిన్నారిని చూసి ఆ తల్లిదండ్రులు కుంగిపోతున్నారు.

ఈ విధంగా ముట్టుకుంటే చర్మం ఊడిపోవడం చాలా అరుదుగా వచ్చే అని వైద్యులు భవిష్యత్తుల్లో దీని వల్ల మరిన్న చర్మ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయన్నారు. బాలుడికి ఏర్పిడిన సమస్యపై తల్లిదండ్రులు ‘గోఫండ్‌ మి` ద్వారా ఆర్థిక సాయం కోరుతున్నారు.

Related posts

మతి భ్రమించి మాట్లాడుతున్న రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాములు నాయ‌క్ గెలుపు ఖాయం

Satyam NEWS

800 కోట్లకు ప్రపంచ జనాభా

Murali Krishna

Leave a Comment