33.2 C
Hyderabad
April 26, 2024 01: 58 AM
Slider జాతీయం

కమల్ హసన్ కారుపై అగంతకుడి దాడి

#KamalHasan

తమిళనాడు ఎన్నికలలో పోటీ చేస్తున్న మక్కళ్ నీధి మయం అధినేత కమల్ హసన్ కారుపై దాడి జరిగింది.

ఆదివారం రాత్రి కాంచీపురం నుంచి ఆయన చెన్నై వస్తుండగా ఒక వ్యక్తి కారుపై దాడి చేశాడు.

కమల్ హసన్ కారుపై దాడి చేసిన వ్యక్తిని మక్కల్ నీధి మయం కార్యకర్తలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

దాడిలో కమల్ హసన్ కు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే కారు మాత్రం డ్యామేజి అయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మానవతా వాది ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్

Satyam NEWS

ట్విట్టు మడిచిన హీరో పోతినేని రామ్

Satyam NEWS

వైకుంఠ ఏకాదశి సందర్భంగా రామతీర్థం లో గిరి ప్రదక్షిణ…!

Satyam NEWS

Leave a Comment