37.2 C
Hyderabad
March 29, 2024 17: 15 PM
Slider నిజామాబాద్

కామారెడ్డి విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ ఎన్నిక

#Vishwakarma Carpenter

కామారెడ్డి పట్టణ విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి బ్రహ్మం, గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో అధ్యక్షునిగా బెజ్జంకి సుదర్శన్, ఉపాధ్యక్షులుగా రమేష్, శ్రీనివాస్, కార్యదర్శిగా నాగభూషణం, సహాయ కార్యదర్శులుగా హన్మాండ్లు,

రాములు, కోశాధికారిగా రఘుపతి, ఉప కోశాధికారిగా యాదగిరి, ప్రధాన సలహాదారులుగా గంగాధర్, మారుతి, లక్ష్మీనారాయణ, సలహాదారులుగా శంకర్, రాజు, బ్రహ్మచారి, లక్ష్మణ్ లు ఎన్నికయ్యారు.

Related posts

పోలీస్ దళం లో చేరుతానంటున్న హిదామి

Bhavani

సాగు చట్టాల రద్దుపై కేంద్రానికి తికాయత్‌ అల్టిమేటం

Sub Editor

ఘనంగా యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు రవి రాఘవేంద్ర జన్మదినం

Satyam NEWS

Leave a Comment