25.7 C
Hyderabad
May 24, 2025 09: 06 AM
Slider సినిమా

మళ్లీ తల్లి కాబోతున్న కరీనా కపూర్

#KareenaKapoor

ప్రముఖ బాలివుడ్ తార కరీనా కపూర్ మరో సారి తల్లి కాబోతున్నది. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ జంటకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు రెండో సారి తల్లి కాబోతున్నట్లు కరీనా స్వయంగా వెల్లడించింది.

తమ కుమారుడు తైమూర్ అలీఖాన్ పటౌడీ కి సోదరుడో లేక సోదరి రాబోతున్నదని కరీనా కపూర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

ఇప్పటి వరకూ తమపై ఎంతో అభిమానం చూపిస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అభిమానులు ఆశీస్సులు అందచేయాలని కరీనా కోరింది.

Related posts

Analysis: లెక్కలు తప్పి ఉప్పెనలా వస్తున్న కరోనా

Satyam NEWS

పబ్లిక్ సర్వీస్ ప్రశ్నాపత్రాల లీకేజీ పై ఆర్ డి ఓ కార్యాలయం ఎదుట ధర్నా

Satyam NEWS

తడిసిన ధాన్యం సేకరణకు వీలుగా ఉత్తర్వులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!