Slider కవి ప్రపంచం

వ్యాయామం

VVS Krishnakumari

సిక్స్ ప్యాక్స్ కాదు

ఎయిట్ పాక్స్ లా

కడుపు లోని పేగులు

ముడతలు పడుతుంటే

ఆకలి అరవైని

ఇరవైగా మార్చి

మోయలేని బరువును

నెత్తిమీద పెట్టుకొని

మరోబరువునే

వెన్నెముకకు ఆసరాగా

సైకిల్ పెడలే

త్రెడ్డింగ్ మిషన్ కాగా

జవసత్వాలు డిగినా

కళ్ళల్లో కొత్త ఆశలు

నింపుకుంటూ

బతుకు బండి

లాగటానికి

బడుగు జీవులు

చేసే వ్యాయామాలకి

వయసుతో పనిలేదు

వి.వి.యస్.కృష్ణ కుమారి, తుర్కయాంజాల్

Related posts

భవిష్యత్తు కృత్రిమ మేధస్సుదే

mamatha

సత్యదేవుని సన్నిధిలో భర్తతో సహా నిహారిక

Satyam NEWS

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి

Satyam NEWS

Leave a Comment