31.2 C
Hyderabad
April 19, 2024 04: 09 AM
Slider కవి ప్రపంచం

బతుకమ్మవే

#Sailaja Srinivas

గుమ్మడి, గునుగు కట్ల తంగేడు

బంతి చామంతి మల్లె మందార రంగు రంగుల పూలతో మగువలంతా కూడి  సిబ్బిలో బతుకమ్మను సింగరంగా పేర్చి.. శిఖరాగ్రము న పసుపు గౌరి ని పెట్టి..

రంగు రంగుల ముగ్గులు పెట్టి

ముగ్గులోన బతుకమ్మ లు పెట్టి

ఆడబిడ్డలు ఆట పాటలతోని అమాస మొదలు సద్దుల దాకా

అమ్మ బతుకమ్మను అంగరంగ

వైభవంగ కొలిచి నానా రకముల నైవేద్యములు

బెట్టి అడబిడ్డవోలే ఆదరించి

పోయి రమ్మంటు సాగనంపుదురు …

పూలను పూజించే పూల పండుగ !

ప్రకృతి స్వరూపిణి బతుకమ్మ ! తెలంగాణ లోన

మేటి పండుగ !బతుకు నిచ్చిన తల్లి బతుకమ్మ !

శైలజ రాంపల్లి

Related posts

విశాఖ రేంజ్ పరిధిలో పది మంది సీఐలు బదిలీ…!

Bhavani

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కోలా ను సన్మానించిన సినీ నటుడు సుమన్

Satyam NEWS

దేశంలో కరోనా డేంజర్ జిల్లాలు ఆంధ్రాలోనే ఎక్కువ

Satyam NEWS

Leave a Comment