36.2 C
Hyderabad
April 18, 2024 13: 20 PM
Slider ఆధ్యాత్మికం

అత్యంత వైభవంగా కేశవ స్వామి మాస కళ్యాణం

#kesavaswamy

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో  ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభువుగా వెలసిన ముందు పురుషరూపం వెనకాల స్త్రీ రూపం కలిగిన శ్రీ జగన్మోహినీ కేశవ గోపాల స్వామి శ్రావణ నక్షత్ర మాస కళ్యాణం అత్యంత వైభవంగా కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు వందల మంది భార్యాభర్తలు ఇరువురు దంపతులు పాల్గొని పూజలు చేయించుకున్నారు. మరల తిరిగి వచ్చేనెల ఒకటో తారీఖున పుష్యమాసం మంగళవారం నాడు జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కల్యాణంలో భక్తుల పేరు ట వివిధ వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, ఆరోగ్య ,వ్యాపారం, మొదలగు కోరికల కొరకు స్వామివారి కళ్యాణం లో వారి పేరున పూజలు చేయించుకునేవారు. 08855-250477, 250231 నంబర్లకు సంప్రదించి online ద్వారా రుసుము రూ.500/- లు చెల్లించి పూజనందు పాల్గొనవచ్చును. ప్రసాదం పోస్టు ద్వారా పంపబడును అని ఆలయ కార్యనిర్వహణాధికారి బి కృష్ణ చైతన్య తెలిపారు.

Related posts

ఆరోగ్య తెలంగాణ కోసం పాటుపడతాం

Satyam NEWS

భాషను, సంస్కృతిని, కళలను ప్రోత్సహించుకోవాలి

Satyam NEWS

రావమ్మ ప్లవ రా

Satyam NEWS

Leave a Comment