గత సంవత్సరకాలంగా తైక్వాండో శిక్షణను ఇస్తున్న మాస్టర్ అనిల్ యాదవ్ బ్లాక్ బెల్ట్ 2 డాన్ కు చిన్నారి చల్లగురుగుల శ్రేయాన్వికా కరోన లాక్ డౌన్ సమయంలో కొన్ని సేవా కార్యక్రమాలను చూసి ముగ్దురాలై తన కిడ్డీ బ్యాంక్ నుండి 2000 రూపాయలను తన గురువు కు అందించింది.
ఈ సందర్భంగా తైక్వాండో మాస్టర్ అనిల్ యాదవ్ మాట్లాడుతూ తైక్వాండో శిక్షణ ద్వారా పిల్లల లో శారీక ,మానసిక వికాసం తో పాటు ఆత్మ రక్షణ మరియు విద్యా పరంగా స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ కూడా వుంటుందనీ ఈ సందర్భంగా చిన్నారి చల్లగురుగుల శ్రేయాన్వికకు, వారి కుటుంబానికి అభినందనాలు తెలిపారు.