28.7 C
Hyderabad
April 20, 2024 03: 47 AM
Slider ఆదిలాబాద్

కిమ్స్ హాస్పిటల్ లో ఉచిత కంటి పరీక్షలు

#Eye testing

లయన్స్ క్లబ్ ఆఫ్ కాగజ్ నగర్ (కొత్తపేట) ఆధ్వర్యంలో  కిమ్స్ హాస్పిటల్ లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని బీజేపీ సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ ఇంచార్జ్ లయన్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు.

లయన్ డాక్టర్ కొత్తపల్లి అనిత, లయన్ సత్యనారాయణ బెల్లంపల్లి, లయన్ గోపాల క్రిష్ణ ఈ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆప్తమాలిక్ అసిస్టెంట్ అబ్దుల్ వాసి ప్రతి మంగళవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

కంటి ఆపరేషన్ (శస్త్ర చికిత్స) లను బెల్లంపల్లి  కంటి హాస్పిటల్ లో ఉచితంగా చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కూడా పాల్గొన్నారు

Related posts

స్టీల్‌ప్లాంట్‌ పోరాటాల ఇతివృత్తంతో ‘ఉక్కు సత్యాగ్రహం’

Satyam NEWS

గుడ్ వర్క్: నిత్యావసరాలు పంచిన విద్యాశాఖ మంత్రి

Satyam NEWS

ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం

Satyam NEWS

Leave a Comment