35.2 C
Hyderabad
April 20, 2024 18: 13 PM
Slider మహబూబ్ నగర్

2023 క్యాలెండర్ ను ఆవిష్కరించిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

#mlabeeramharshavardhanreddy

2023నూతన సంవత్సర క్యాలెండర్ ను నేడు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు చౌటబేట్ల వార్డులో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి సహకారంతో కౌన్సిలర్ పోండేండ్ల సత్యం చేసిన అభివృద్ధి పనులను ఇందులో పొందుపరిచారు.

ఈ సందర్భంగా 15వ వార్డు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కోళ్ల రవీందర్, తాళ్ల వెంకటేష్ గౌడ్ ఎమ్మెల్యే ని శాలువా తో సన్మానించి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

వైఎస్ జగన్ కు మరో షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషనర్

Satyam NEWS

మహిళా మెడలో గొలుసు కొట్టేయబోయి బుక్కైన చైన్ స్నాచర్…!

Bhavani

సంతాపం: ప్రమాదవశాత్తూ కాంగ్రెస్ నేత కుమారుడి మృతి

Satyam NEWS

Leave a Comment