34.2 C
Hyderabad
April 19, 2024 22: 39 PM
Slider మహబూబ్ నగర్

సేవ్ కరెంట్: అంధకారంలో కొల్లాపూర్ ఆర్టీసీ బస్టాండ్

kollapur bustand

విద్యుత్ ను ఆదాచేయండి. నిజమే విద్యుత్ ను ఆదా చేయాలి. మరి విద్యుత్ ఆదా ఎక్కడ చేయాలి? పబ్లిక్ ప్లేస్ లలో ఈ సూత్రం అమలు చేస్తే ఘోరాలు జరుగుతాయి. ఆ విషయం తెలుసుకోవాలి. అంతే కానీ విద్యుత్ ఆదా చేయాలి కదా అని బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, రోడ్లపై దీపాలు ఆర్పేస్తారా? ఆర్పేస్తారు.

కొల్లాపూర్ బస్టాండ్ లో అయితే దీపాలు ఆర్పేస్తారు. కొల్లాపూర్ బస్టాండ్ లో హైమాస్ట్ లైట్స్ ఉన్నా పనిచేయని వైనం…. ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికులు చీకటిలో ఉండే పరిస్థితి ఏర్పడింది. అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

గతంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బస్టాండ్ పరిధిలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కరెంటు బిల్లు ఆదా చేయడానికి రాత్రి వేళలో లైట్  ఉపయోగించడం లేదని ఆర్ టి సి డిపో కొల్లాపూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్ గౌడ్ వివరణ ఇస్తున్నారు. ఇదీ సంగతి.

Related posts

కరోనా పై స్వరూపానందేంద్ర సరస్వతి సందేశం

Satyam NEWS

తెలంగాణ చేనేత కార్మికుల భరోసా యాత్ర

Satyam NEWS

ఒకే సూర్యుడు..ఒకే ప్రపంచం..ఒకే గ్రిడ్ ఇదే మన నినాదం

Sub Editor

Leave a Comment