32.2 C
Hyderabad
March 29, 2024 21: 31 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

#KollapurCI

కొల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు నాటు సారా స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నారు. నాగర్ కర్నూల్ డిటిఎఫ్, కొల్లాపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో తాజాగా నాటు సారా స్థావరాలపై దాడులు చేశారు.

బొడబండ తండా, లచ్చినాయక్ తండా, ముక్కిడిగుండం తాండా లలో దాడులు చేశారు. రెండు కేసులు నమోదు చేశారు.

10 లీటర్ల ఐడి ని స్వాధీనం చేసుకున్నారు. 500 లీటర్ల వాష్ ను ధ్వంసం చేశామని కొల్లాపూర్ ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు తెలిపారు.

Related posts

ఒంటరినయ్యాను… కన్నీరు ఆగనంటోంది…..

Satyam NEWS

అంతర్జాతీయ ప్రయాణం ఇకపై ప్రధాన టెర్మినల్‌ నుండి

Satyam NEWS

అక్సిడెంట్:హుజూరాబాద్‌ లో ప్రమాదం 7 గురికి గాయాలు

Satyam NEWS

Leave a Comment