40.2 C
Hyderabad
April 19, 2024 18: 28 PM
Slider వరంగల్

ఘనంగా కొండా యువసేన జిల్లా అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

#kondayouth

కొండా యువసేన భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అర్జున్ జన్మదిన వేడుకలను కొండా దంపతుల అభిమానులు ఘనంగా భూపాలపల్లి పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా దంపతుల అభిమానులు మాట్లాడుతూ నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం, పేద ప్రజలకు సేవ చేయడంలోనే దైవత్వం దాగి ఉందని భావించి నిరంతరం  ప్రజాసేవలో నిమగ్నమై, ప్రజా సమస్యల పట్ల తనదైన శైలిలో పోరాటం చేసి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న, కొండా దంపతుల అభిమానిగా ఉంటూ అర్జున్ కొండా యువసేనను జిల్లాలో బలోపేతం చేశాడని, కొండా దంపతుల రాకతోనే జయశంకర్ భూపాలపల్లి బిల్లాకి పట్టిన గ్రహణం వీడుతుందని ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తున్న వ్యక్తి అర్జున్ అని కొనియాడారు.

Related posts

దాడి చేసే పాత నైజం మార్చుకోని తోట త్రిమూర్తులు

Satyam NEWS

నందలూరు లో రాయల సీమ ఎక్స్ ప్రెస్ నిలుపుదల కు వినతి

Satyam NEWS

సభ వేదిక కూలి మంత్రి గంగులకు గాయాలు

Satyam NEWS

Leave a Comment