28.7 C
Hyderabad
April 20, 2024 03: 51 AM
Slider ముఖ్యంశాలు

రిమంబరింగ్: నేనూ నా డ్రైవింగ్ లైసెన్సు

ktr driving

పాత జ్ఞాపకాలు ఎంతో మధురంగా ఉంటాయి. ఆదివారం కొంచెం తీరిక దొరికిందేమో కానీ ఎప్పుడూ బిజీగా ఉండే రాష్ట్ర ఐటి, మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ తన పాత జ్ఞాపకాలను ట్టిట్టర్ లో పంచుకున్నారు. అమెరికాలో చదివే రోజుల నాటి డ్రైవింగ్ లైసెన్సును ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. 1998లో తాను తీసుకున్న అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు అది. కేటీఆర్ ఈ ట్విట్టర్ పోస్టు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

Related posts

దళిత గిరిజన జర్నలిస్టులకు రక్షణ చట్టం చేయాలి

Satyam NEWS

పదో తరగతి పరీక్షాఫలితాల్లో 5వ స్థానంలో నిలిచిన ములుగు జిల్లా

Satyam NEWS

నోయిడా ట్విన్‌ టవర్స్‌‌ను కూల్చాల్సిందే.. సుప్రీంకోర్టు

Sub Editor

Leave a Comment