అవినాష్ రెడ్డి అరెస్టు కు కర్నూలు ఎస్పీ సహకరించటం లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు బోండా ఉమ ఆరోపించారు. కర్నూలు ఎస్పీ తాడేపల్లి ఆదేశాలు పాటిస్తున్నారని ఆయన అన్నారు. పులివెందుల కిరాయి మూకల అధీనంలో కర్నూలు హాస్పటల్ ఉందంటే ఏపీ పోలీసులు ఏమి చేస్తున్నారు. వివేకా హంతకుడి నీ పోలీసులు కపడటమా ఏపీ పోలీసుల కి ఇంత కన్నా అవమానం లేదు. డీజీపీ, డీఐజి కలుగాచేసు కోవాలి. అవినాష్ రెడ్డి ని సిబిఐ కి అప్పచెప్పలి అని ఆయన అన్నారు. తల్లి అనారోగ్యం నిజమే అయితే అవినాష్ తల్లి ని హైదరాబాద్ అపోలో లాంటి హాస్పటల్ కీ తీసుకు వెళతారు కర్నూల్ లో చేర్చరు అని బోండా ఉమా అన్నారు.
previous post