అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి ఎంపీడీవో రెడ్డయ్య పై సస్పెన్షన్ వేటు పడింది. గత వైసిపి ప్రభుత్వ హయం లో ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట ఎంపీడీఓగా రెడ్డయ్య పనిచేసిన సమయంలో ఆరు లక్షల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారించి ఎంపీడీవో రెడ్డయ్య తో పాటు మరో ఆరు మంది పై సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.
previous post
next post