30.7 C
Hyderabad
April 19, 2024 09: 48 AM
Slider సినిమా

ఏప్రిల్ 2 న తెలుగులో వస్తున్న “లెగసి ఆఫ్ లైస్”

#Legacyoflies

ప్రైమ్ ఒరిజినల్స్ సమర్పణలో- నెట్5 డిజిటల్ భాగస్వామ్యంతో.. స్కాట్ ఆడికిన్స్, అన్నా బత్కెవిచ్, యూలియా ముఖ్య తారాగణంగా… ఆండ్రియన్ బోల్ దర్శకత్వంలో ఎమోషనల్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన “లెగసీ ఆఫ్ లైస్” ఏప్రిల్ 2 న విడుదల కానుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘ఏజెంట్ ఎం-6’ పేరుతో ప్రేక్షకులను అలరించనుంది.

నెట్5 ఓటిటి సొంతం చేసుకున్న ఇంగ్లీష్ సినిమాల్లో… ఎంపిక చేసిన కొన్ని చిత్రాలు ప్రధాన భారతీయ భాషలన్నింటిలో అనువదించి… ఇక్కడి ప్రేక్షకులకు చేరువ చేయాలనే సంకల్పం తమ నెట్5 యాజమాన్యానికి ఉందని, ఇంగ్లీష్ లో ‘లెగసీ ఆఫ్ లైస్’గా, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘ఏజెంట్ ఎమ్-6’గా ఏప్రిల్ 2 న వస్తున్న స్కాట్ ఆడికిన్ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఉర్రూతలూగిస్తుందని నెట్5 ఓటిటి సీఓఓ బల్వంత్ సింగ్ అంటున్నారు!!

Related posts

గ‌డీల పాల‌న బ‌ద్ద‌లు కొట్టాలంటూ ఇందిరా పార్క్ వ‌ద్ద పెద్ద ఎత్తున ధ‌ర్నా

Satyam NEWS

పాకిస్తాన్ సెనేట్ లో వీగిపోయిన మనీ లాండరింగ్ బిల్లు

Satyam NEWS

విశిష్ట రాజకీయ నాయకుడు బాబు జగ్ జీవన్ రామ్

Satyam NEWS

Leave a Comment