25.7 C
Hyderabad
June 22, 2024 06: 08 AM
Slider ప్రత్యేకం

గన్నవరం విమానాశ్రయం కు భారీ విమానం రాక

#legend

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్బస్ 340 ఎయిర్ క్రాఫ్ట్ మొదటి సారి వచ్చింది. హజ్ యాత్రికులను తీసుకెళ్లేందుకు లెజెండ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ విమానం ఇక్కడికి చేరుకుంది. పెద్ద విమానానికి సెరిమోనియల్ వాటర్ కానన్ సలైట్తో విమానాశ్రయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత భారీ విమానాల రాకపోకలు వీలవుతుందని వినడమే కాని ఎప్పుడూ చూడలేదని స్థానికులు పేర్కొన్నారు. పెద్ద పక్షిలా భారీ శబ్దంతో రాకపోకలు సాగించిన ఈ విమానాన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చారు. సాధారణ విమానంలో 200 మంది ప్రయాణం చేస్తారు. కానీ ఎయిర్బస్ 340 ఎయిర్ క్రాఫ్ట్ సుమారు 300 నుంచి 350 మంది ప్రయాణం చేయవచ్చు.

Related posts

27న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన

Bhavani

ప్రియాంక గాంధీ ట్వీట్స్:కాంగ్రెస్ పార్టీ ఇంకా కష్టపడాలి

Satyam NEWS

ఇతర రాష్ట్రాలకు ఆర్టీసీ కార్గో పార్సిల్, కొరియర్ సేవలు

Satyam NEWS

Leave a Comment