36.2 C
Hyderabad
April 25, 2024 20: 34 PM
Slider వరంగల్

ప్రియుడి ఇంటి ముందు ప్రియరాలు ధర్నా

#Lovers protest

ప్రేమించాడు…పెళ్లి చేసుకుంటా అని ప్రమాణం చేశాడు…. మరి ఇంకేం అనుకుంటున్నారా? ప్రమాణం చేసిన విధంగా ప్రియుడు ప్రవర్తించలేదు.

చివరికి మోసం చేశాడు. పాపం… ఆ అమ్మాయి ఏం చేయాలి?

ఏం చేయాలో అర్ధం కాక ప్రియుడి ఇంటి వద్ద ధర్నాకి దిగిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ములుగు జిల్లా బండారు పల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడు పెట్టం సంతోష్ ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది.

పెళ్లి చేసుకొనే వరకు ధర్మ పోరాటం ఆగదని బాధితురాలి కుటుంబ సభ్యులు హెచ్చరించారు.

Related posts

చిలుమూరు సైకత లింగ క్షేత్రంలో కోటి గాయత్రీ యజ్ఞం

Satyam NEWS

సుప్రియ పై వివాదాస్పద వ్యాఖ్యలు: భగ్గుమన్న మహారాష్ట్ర

Bhavani

బిజెపికి రాజీనామా చేసిన సునీల్

Satyam NEWS

Leave a Comment