38.2 C
Hyderabad
April 25, 2024 11: 22 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ పాతబస్తీలో ప్రియురాలిని చంపిన ప్రియుడు

#OldCityMurder

హైదరాబాద్ పాతబస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధినా నగర్ లో దారుణం జరిగింది. రాధిక అనే అమ్మాయి రెయిన్ బజార్ కు చెందిన ముస్తఫా ప్రేమించుకున్నట్లున్నారు.

దాంతో ప్రేమించావ్ పెళ్లి చేస్కో అని రెయిన్ బజార్ లోని ప్రియుడు ముస్తఫా ఇంటికెళ్లి ఆమె నిలదీసింది. అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఆమెను ప్రియుడు ముస్తఫా అతని అన్న జమిల్ అతి కిరాతకంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు.

రాధిక ను కత్తితో పొడిచి చంపారని పోలీసులు అంటున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాధిక నారాయణ ఖేడ్ కు చెందిన యువతి.

ఉస్మానియా లో పోస్టు మార్టం పూర్తి కావడంతో మృతదేహాన్ని నారాయణ ఖేడ్ కు తరలించారు.

Related posts

మహిళల రక్షణే ధ్యేయంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

ప్రపంచదేశాలకు పెను ముప్పు తెచ్చేది ఉగ్రవాదమే

Satyam NEWS

ఆశ లావు పీక సన్నం: విఫలమైన ‘జాతీయ స్వప్నం’

Bhavani

Leave a Comment