36.2 C
Hyderabad
April 24, 2024 21: 12 PM
Slider విశాఖపట్నం

One Side Love: యువతిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు

#VizagLover

తాను ప్రేమించిన యువతి మరొకరితో సఖ్యతగా ఉండటంతో ప్రియుడు ఆమెపై హత్యాయత్నం చేశాడు. విశాఖపట్నంలో స్థానిక థాంసన్‌ స్ట్రీట్‌ వద్ద ఈ సంఘటన జరిగింది.

శ్రీకాంత్ అనే యువకుడు ప్రియాంక అనే అమ్మాయిని ప్రేమించాడట. ప్రియాంక సచివాలయములో పనిచేస్తున్నది. ప్రియాంక మరో వ్యక్తి తో చనువుగా ఉంటుందని అనుమానంతో శ్రీకాంత్ ఆమెపై కత్తితో దాడి చేశాడు.

దాడి తర్వాత ప్రియుడు శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉంది.  

ప్రియాంక డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నది. ప్రియాంక మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

దేవునిపల్లిలో కరోనా లక్షణాలతో భారమంతా దేవుడి మీదే

Satyam NEWS

40 ఏళ్ల ఆడమ్ కు ఎయిడ్స్ వ్యాధి నయం అయింది

Satyam NEWS

15 నుండి సీఎం కప్

Bhavani

Leave a Comment