26.7 C
Hyderabad
May 1, 2025 04: 43 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఫర్ ట్రీట్మెంట్:పుట్టపర్తిలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని

m s dhoni at puttaparthy affored pujas at sai samaadhi

టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని ఇవాళ అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు ధోనికి ప్రశాంతి నిలయంలో ఘన స్వాగతం పలికి, అనంతరం సన్మానించారు. కాగా ధోనికి బాబా విశిష్టత, సేవా కార్యక్రమాలను ట్రస్ట్‌ సభ్యులు వివరించారు. అయితే ధోని పర్సనల్‌ డాక్టర్‌ పుట్టపర్తిలో ఉండటంతో వైద్య పరీక్షల నిమిత్తం పుట్టపర్తికి వచ్చినట్లు వెల్లడించారు.

Related posts

సారా అమ్మినందుకు మహిళకు ఏడాది జైలు శిక్ష

Satyam NEWS

నగర పోలీస్ కమిషనర్ పై ఉత్తమ్ వ్యాఖ్యలు

Satyam NEWS

అనాధ వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!