37.2 C
Hyderabad
March 29, 2024 20: 07 PM
Slider సినిమా

భారీ బడ్జెట్ బహు భాషా చిత్రం మానాడు టీజర్ రిలీజ్ చేస్తున్న రవితేజ

#Hero Raviteja

తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా… క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘సురేష్ కామాచి” 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం “మానాడు” ఫస్ట్ లుక్ మాస్ మహరాజా రవితేజ రిలీజ్ చేయనున్నారు.

ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 2.34 నిమిషాలకు రవితేజ ‘మానాడు’  టీజర్ రిలీజ్ చేయనున్నారు  పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం.

సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. తమ చిత్రం ‘మానాడు’ తెలుగు టీజర్… తాజాగా ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయనుండడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు!!

Related posts

టీడీపీ సీనియ‌ర్ నేత అశోక్ పుట్టిన రోజు సంద‌ర్బంగా ర‌క్తాదానం…!

Satyam NEWS

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదు

Satyam NEWS

తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే

Bhavani

Leave a Comment