36.2 C
Hyderabad
April 24, 2024 19: 59 PM
Slider హైదరాబాద్

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు కేసీఆర్ శుభాకాంక్షలు

#MLA Maganti Gopinath

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మాగంటి గోపీనాథ్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లూ ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

Bhavani

ఒంటిమిట్ట సీతారాములకు పద్మశాలీయుల పట్టు వస్త్రాలు

Satyam NEWS

విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రకు కోపం వచ్చింది

Satyam NEWS

Leave a Comment