23.2 C
Hyderabad
November 29, 2021 16: 15 PM
Slider ఆధ్యాత్మికం

ఖమ్మం నగరంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ

#khammam

ఖమ్మం నగరం 14వ డివిజన్ గొల్లగూడెం రోడ్ నందు అయ్యప్ప స్వామి మహాపడిపూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ కురాకుల వలరాజ్ స్వామి ఆధ్వర్యంలో నంబ్రూది నారాయణ గురుస్వామి చే అయ్యప్ప స్వామి కి మంత్రి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

పూజాకార్యక్రమంలో వందలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చి స్వామివారి నామస్మరణ గీతాలనాలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మహా అన్నదానం చేశారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, సూడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.

Related posts

వెలిగించకుండానే మండుతున్న వంట గ్యాస్

Satyam NEWS

ఆయనకు మతి స్థిమితం లేదు… అయితేనేం…

Satyam NEWS

వార్నింగ్:భూ ఖబ్జాదారులకు మావోల హెచ్చరిక

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!