18.7 C
Hyderabad
January 23, 2025 01: 56 AM
Slider నెల్లూరు

కన్యకాపరమేశ్వరికి మహాకుంభాభిషేకం

vasavi

నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట వద్ద ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నేడు మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముక్కాల ద్వారకనాథ్, కొండ్రెడ్డి రంగారెడ్డి, శ్రీరాం సురేష్, మంచికంటి శ్రీనివాసులు, దేవస్థాన కమిటీ సభ్యులు, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

ఇన్విటేషన్: మేడారం జాతరకు తరలి రండి

Satyam NEWS

కరోనాలోనూ వైసిపి కుంభకోణాలు-కక్ష సాధింపు గర్హనీయం

Satyam NEWS

శ్ర‌మ‌దానం చేసిన హోంగార్డుల‌ను అభినందించిన ఎస్పీ దీపిక‌

Satyam NEWS

Leave a Comment