35.2 C
Hyderabad
April 20, 2024 18: 24 PM
Slider కృష్ణ

విజయవాడ పోలీసుల కొత్త ప్రయోగం మహిళా మిత్ర

#MahilaMItra

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి శ్రీనివాస్ ఆదేశాల మేరకు విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో గురువారం నాడు ఏ సి పి సుధాకర్ ఆధ్వర్యంలో మహిళా మిత్ర కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సి పి బి శ్రీనివాసులు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ  సైబర్ మిత్ర నెంబర్ 9121211100 నెంబర్ ను రిలీజ్ చేశారు. వి

జయవాడ నగర వాసులు ఎటువంటి సమస్య ఉన్న ఈ నెంబర్ కు తెలియజేయవలసిందిగా కమిషనర్ బి.శ్రీనివాసులు కోరారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ వెస్ట్ డివిజన్ సిఐలు వెంకటేశ్వర్లు, ఉమర్ మురళీకృష్ణ, శ్రీధర్ ఆయా స్టేషన్లకు సంబంధించిన ఎస్సైలు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పాడే మోసిన మంత్రులు

Murali Krishna

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది కీ వెల్లడి

Bhavani

రామనామం రాయటం లో బామ్మ బాటలో చిన్నారి…!

Satyam NEWS

Leave a Comment