33.2 C
Hyderabad
April 26, 2024 02: 05 AM
Slider వరంగల్

మంగపేట కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడుగా ముత్తినేని

#MLASeetakka

ములుగు జిల్లా మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులుగా ముత్తినేని ఆదినారాయణని నియమించారు.

ఈ మేరకు ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్  కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రం అందచేశారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల్ల కుమార్ స్వామి, ములుగు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, మంగపేట మండలం అధ్యక్షులు మైల జయ రామ రెడ్డి,

గోవింద రావు పేట మండల అధ్యక్షులు ధర్మ అంజిరెడ్డి, ములుగు జిల్లా ఎస్ టి సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, ములుగు జిల్లా ఉపాధ్యక్షులు పూజారి సురేందర్, చిలక మర్రి శ్రీనివాస్, మాజీ ఎంపీటిసి కంబాల రవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదల ఆకలి తీరుస్తున్న బీజేవైఎం, ఆశాజ్యోతి ఫౌండేషన్

Satyam NEWS

పింఛన్‌ డబ్బులు పంచకుండా ప్రియురాలితో పరారైన వాలంటీర్‌

Satyam NEWS

పట్టాభి పై కృష్ణా జిల్లా ఎస్ పి తీవ్ర వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment