27.7 C
Hyderabad
April 26, 2024 05: 15 AM
Slider ముఖ్యంశాలు

11 రాష్ట్రాలలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత

#medicalOxigen

దేశంలోని 11 రాష్ట్రాలలోని ఆసుప్రతుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడినట్లు సమాచారం అందుతున్నది. దాంతో పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.

అత్యవసరమైన కొన్ని పరిశ్రమలకు తప్ప ఆక్సిజన్ సరఫరాను ఆసుపత్రులకు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నది.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి చర్యలు చేపట్టింది.

మెడికల్ ఆక్సిజన్ సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రకటించింది.

ఆక్సిజన్ సిలెండర్లు తీసుకువెళ్లే వాహనాలను ఎక్కడా ఆపరాదని అన్ని రాష్ట్రాలకూ సమాచారం పంపింది.

Related posts

బిక్కు బిక్కుమని బతుకుతున్న టీడీపీ శ్రేణులు

Bhavani

19 నుండి మున్నూరు కాపు చైతన్య యాత్ర

Murali Krishna

జగన్ రెడ్డి అసమర్థ పాలనతో పోలవరం భవిష్యత్  ప్రమాదం

Satyam NEWS

Leave a Comment