37.2 C
Hyderabad
March 29, 2024 21: 05 PM
Slider ఆదిలాబాద్

పనిష్మెంట్: నిర్మల్ పట్టణంలోని మీ సేవ కేంద్రం సీజ్

nirmal meseva

ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తున్న మీసేవ సెంటర్ ను నిర్మల్ తహసిల్దార్ సీజ్ చేశారు. నిర్మల్ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న మీ సేవా కేంద్రం ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే అధికంగా వసూలు చేస్తున్నది. అదీ కాకుండా నిర్మల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఉండవలసిన మీ సేవా కేంద్రమును తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా అక్కడ సిటిజన్ చార్టర్ట్ పెట్టకపోవడం తో ఎండి జలాలోద్దీన్  మీ సేవ కేంద్రం ను సీజ్ చేశారు. నిర్మల్  అర్బన్ తహసిల్దార్ సుభాష్ చందర్ ఆకస్మిక తనిఖీ చేసి సీజ్ చేశారు.

Related posts

కామారెడ్డి టౌన్ సిఐ ఇంట్లో ఏసీబీ సోదాలు

Satyam NEWS

ఉపాధి హామీ పథకం పనులు వేగంగా చేయండి

Satyam NEWS

ఎలర్ట్: సినీ నటుడు సునీల్‌కు అస్వస్థత

Satyam NEWS

Leave a Comment