28.6 C
Hyderabad
September 20, 2020 13: 26 PM
Slider సినిమా

ఈ గుండూ బాస్ ఎవరో గుర్తు పట్టగలరా?

#MegastarChiranjeevi

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టగలరా? మనకు బాగా తెలిసిన వ్యక్తే కానీ బాగా చూస్తే కానీ గుర్తుపట్టలేం కదూ? అవును మరి మెగాస్టార్ చిరంజీవి ఇలా ఉంటాడని ఎవరూ ఊహించరు కదా.

మనం ఊహించని ఈ విషయం ఆయన చేసేశారు. ఈ కొత్త గెటప్ లో కనిపించిన ఆయనను చాలా మంది గుర్తు పట్టడం లేదు.

ఈ న్యూ లుక్ ఏదైనా సినిమాకు సంబంధించినదా లేక పర్సనల్ గా ఆయన ఇలా ఉండాలని నిర్ణయించుకున్నారో తెలియడం లేదు.

అయితే ఈ గుండూ బాస్ మాత్రం అందరిని ఆకట్టుకుంటున్నాడు.

Related posts

హరీషన్నకు అవమానం చేసిన టిటిడి అధికారులు

Satyam NEWS

అమర వీరులకు జోహార్లు అర్పించిన పాత్రికేయులు

Satyam NEWS

ప్రయివేటు టీచర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!