మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం ప్రారంభం అయింది. విజయదశమి సందర్భంగా నూతన చిత్రం ప్రారంభించి పూజాది కార్యక్రమాలు చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఇంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సంచలన దర్శకుడు శివ కొరటాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సైరా చిత్రం అఖండ విజయం సాధించిన జోష్ లో ఉన్న మెగాస్టార్ ఇంత త్వరగా మరో చిత్రాన్ని ప్రారంభించడం మెగా అభిమానులకు నిజమైన పండుగ.
previous post
next post