వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసివేయకుండా నిరంతరం కొనసాగేటట్లుగా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే శ్రీకాకుళం చాలా వెనకబడిన మధ్యతరగతి కుటుంబం చాలామంది నిరుద్యోగస్థులు ఉన్నారు. కావున దయచేసి ఇక్కడ కూడా ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కి తెలియజేయడం జరిగింది. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందని బీజేపీ స్టేట్ ఆర్టిఐ కోకన్వీనర్ కిల్లి శ్రీరామమూర్తి తెలిపారు.
next post