35.2 C
Hyderabad
April 24, 2024 12: 39 PM
Slider వరంగల్

మానసిక వికలాంగుల పట్ల సమాజానికి బాధ్యత ఉంది

#AnitaReddy

మానసిక వికలాంగుల పట్ల సమాజం ఎంతో బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారిలో అవగాహన కలిగించే విధంగా చర్యలు చేపట్టడం కూడా అత్యవసరం.

ఈ అవసరాన్ని గుర్తించి వరంగల్ లోని మల్లికాంబ మనో వికాస కేంద్రం దివ్వాంగుల పిల్లల దినోత్సవం నిర్వహిస్తున్నది.

 ఇందులో భాగంగా అనురాగ్ హెల్పింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కరుకుల అనితారెడ్డి నేడు జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మనోవైకల్యం ఉన్న ప్రత్యేక పిల్లలను ఏ విధంగా చూసుకోవాలో ఆమె వివరించారు. మానసిన వైకల్యం ఉన్న వారికి నేర్పాల్సిన మెళకువలను అనితారెడ్డి వివరించారు.

మానసిక వైకల్యం ఉన్న పిల్లలు తమతను తాము అఘాయిత్యాల నుంచి కాపాడుకోవడానికి, లైంగిక దాడుల నుంచి తప్పింపుకోవడానికి వారి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలను నేర్పాల్సిన అవసరం కూడా ఉందని అనితా రెడ్డి తెలిపారు.

Related posts

స్పెషల్ ఆధార్ క్యాంపులలో ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాలి

Bhavani

స్పెషల్ గెస్ట్:కేజ్రీ ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథి

Satyam NEWS

జగన్ సేవలో తరించిన 8 మంది అధికారులు ఏ క్షణమైనా ఔట్‌!

Satyam NEWS

Leave a Comment