ఆరు నెలల క్రితం ఏపీ రాష్ట్రంలో అదీ ఉత్తరాంద్రలో విద్యల నగరంగా ఖ్యాతి నొందిన విజయనగరం జిల్లాకు వచ్చిన ఎస్పీ వకుల్ జిందల్, ఇంతవరకు వచ్చిన పోలీస్ బాస్ ల కంటే విభిన్నంగా వినూత్నంగా ఆలోచించి ముందుకు వెళుతున్నారు. బాపట్ల జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన వకుల్ జిందల్ భార్య కూడా ఐపీఎస్ కావడం అలాగే పొరుగునున్న అయిదవ బెటాలియన్ కమాండెంట్ గా ఉండటంతో జిల్లాలో నేర నియంత్రణ ఆ పై కూటమి ప్రభుత్వం కొత్తీగా తీసుకున్న విధానాలు,స్టెప్స్ కు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఆ కోవలో పుట్టిందే “సంకల్పం”పోలీస్ అంటే నేరాలను నియంత్రడమే కాకుండా నేరాలు చేసేందుకు తావు ఇవ్వకుండా ముందు జాగ్రత్తగా సమాజాన్ని చైతన్య పరచడంలో కూడా ఓ భాగమేనని నమ్మిన ఎస్పీ ఈ విజయనగరం జిల్లా ఎస్పీ. బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు అయింది కాదా ఏం సాధించారంటే..లెక్కలు చెప్పలేము అలాగే ఎన్సీఆర్బీ,డీసీఎఆర్బీ ప్రకారం చెప్పలేము కాని పోలీస్ అంటే ఇలాగ కూడా ఉండాలి,కాదు కాదు ఈ యాండ్రాయిడ్ యుగానికి తరానికి ఇలానే ఉండాలని అని కొత్త విధానాన్ని స్వయంగా చూపిస్తున్నారు జిల్లా ఎస్పీ.
అందులో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో నాలుగు కళాశాలలో “సంకల్పం” కార్యక్రమాలు నిర్వహించడం అంటే మామూలు విషయేమీ కాదంటున్నారు విళ్లేషకులు.ఆపై జిల్లాను అలానే జరిగిన నేరాలను చూసి ప్రజలు.పోలీస్ అంటే చట్టం న్యాయం,ధర్మం అంటూ సినిమా డైలాగ్ లు చెప్పిన హీరో సాయికుమార్ ను బొబ్బిలిలో నిర్వహించిన “సంకల్పం”పభకు తన సిబ్బంది ద్వారా తెప్పించి ఆ కార్యక్రమాన్ని అందునా కళాశాల విద్యార్దినీ,విద్యార్జ్దలలోఅవేర్నెస తేవడం అంటే అదేమీ చిన్న విషయం కాదు.ఏదైనా సమాజంలో పోలీసుల పాత్ర,పోలీసులు ప్రమేయం పోలీసులు చర్యలు ఎంతో ప్రభావితం చూపుతాయని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చూస్తేనే ప్రతీ ఒక్కరికీ వశితమవుతోందని అని అంటోంది ప్రముఖ చానళ్లు అంటే రేటింగ్స్ లలో దూసుకెళుతున్న ఎన్నో యూట్యూబ్ ఛానళ్లకు ధీటుగా సమానాంగా అంతర్జాతీయ,జాతీయ,రాష్ట్రీయ వార్తలతో పాటు అలాగే పెద్ద పెద్ద ఛానళ్లతో సమానంగా నేర వార్తలను అప్ డేట్ తో ఎప్పటికప్పుడు ఇస్తున్న” సత్యం న్యూస్.నెట్ ” అంటోంది.సో హేట్సాఫ్ ఎస్సీ సాబ్..హేట్సాఫ్.