37.2 C
Hyderabad
April 18, 2024 21: 05 PM
Slider క్రీడలు

అతి చిన్న వయసు పారాగ్లైడర్ కు మంత్రి అభినందన

#paraglaider

ప్రపంచంలోనే అతి చిన్న వయస్సు పారాగ్లైడర్ గా నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో రికార్డ్   లో పేరు నమోదు చేసుకున్న జిల్లెల్ల అన్నిక రెడ్డి ( 11సం. 7నెలలు) ని తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురవస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్  అభినందించారు.

జిల్లెల్ల అన్నిక రెడ్డి హైదరాబాద్ ఉప్పల్ లోని మెరిడీయన్ స్కూల్ లో 6వ తరగతి చదువుతుంది. ఫిబ్రవరి 4, 2022 వ తేదీన మహారాష్ట్ర లోని కాంషేట్ లో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పారాగ్లైడర్ పోటీలలో పాల్గొన్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్సు (11సం. 7నెలలు) గల పారాగ్లైడర్ గా రికార్డును నమోదు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అన్నిక రెడ్డి  తల్లిదండ్రులు విజయభాస్కర్ రెడ్డి, ప్రత్యూష రెడ్డి, జూపల్లి భాస్కర్ రావు, రాములు, లక్ష్మణ్, డా. రామ్మోహన్, కిషోర్ మరియు తదితరులు ఉన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి 

Related posts

కార్యకర్తల్లో జోష్ నింపుతున్న కేటీఆర్

Bhavani

అన్ని క్యాబ్ లకు 100 ఫోన్ తో అనుసంధానం

Satyam NEWS

పర్వతాల శివాలయాన్ని దర్శించుకున్న జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్

Bhavani

Leave a Comment