30.3 C
Hyderabad
March 15, 2025 09: 54 AM
Slider నిజామాబాద్

హేట్సాఫ్: స్కూలుకు భవనం ఇచ్చిన మాజీ కలెక్టర్

#Minister Vemula Prashanth Reddy

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కోట అంబరీష్ జిల్లా పరిషత్ హైస్కూల్ కు విరాళంగా ఇచ్చిన ఇంటిని నేడు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా బాల్కోండ నియోజకవర్గం లోని కమ్మర్‌పల్లి మండలం లోని హాసకొత్తూర్ గ్రామంలో మంత్రి పర్యటించారు.

ఈ సందర్భంగా హాసకొత్తూర్ గ్రామంలో అంబరీష్ విరాళంగా ఇచ్చిన ఇంటిని పరిశీలించి స్కూలు త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.

Related posts

2022 The Safest Diet Pill To Lose Weight Fast Best Fat Burning Pills Weight Loss

mamatha

వైసీపీ పాలనలో ఎస్‌సీల ఊచకోత… జగన్‌ మామ అరాచకం!

Satyam NEWS

మూసి ఉన్న స్కూలుకు ముఖ్యఅతిధి

Satyam NEWS

Leave a Comment