37.2 C
Hyderabad
March 28, 2024 20: 41 PM
Slider హైదరాబాద్

ఫోటో కోసం వెళ్ళిన మైనర్ బాలికపై అఘాయిత్యం

minor girl raped

హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘోరం జరిగింది. చిన్ని పిల్ల అని కూడా చూడకుండా ఒక కామాంధుడు అత్యాచారం చేయబోయాడు. సైనిక్ పురి లోని ఆర్.ఎస్ డిజిటల్ ఫోటో స్టూడియోలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఫోటో కోసం వెళ్ళిన మైనర్ బాలికతో స్టూడియో యజమాని సలీం అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికపై అత్యాచారం చేసే ప్రయతం చేసాడు.

దాంతో పరిస్థితి అర్ధమైన బాలిక అరచుకుంటూ బయటకి పరుగులు తీసింది. ఏమైందోనని స్థానికులు అక్కడకు హుటాహుటిన చేరుకున్నారు. అఘాయిత్యం చేయబోయిన స్టూడియో యజమాని సలీం కి దేహశుద్ది చేసారు. బాలిక తల్లి నెరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల దాడిలో గాయాలుపాలైన సలీం ప్రస్తుతం స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

Related posts

విలేకరి శ్రీనివాస్‌ కుటుంబానికి కాప్రా ప్రెస్‌క్లబ్‌ ఆర్ధిక సహాయం

Satyam NEWS

బంగారం కోసం ఘాతుకం…! బంధువే హంతకుడు…!

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ హుండీ లెక్కింపు

Satyam NEWS

Leave a Comment