40.2 C
Hyderabad
April 24, 2024 18: 51 PM
Slider నెల్లూరు

ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్

#kotamreddy

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన రూరల్ నియోజక వర్గంలోని గాంధీ నగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నూతన నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సర కాలంలో మూడు సార్లు సంతకాలు పెట్టారని అయినా నిధులు మంజూరు కాలేదని దీంతో రూరల్ నియోజక వర్గంలోని క్రిస్టియన్ లు అందరూ తమ ప్రాంతం లోని చర్చిల వద్ద నుండి ఒక్కో ఇటుక గాంధీ నగర్ వద్దకు తీసుకు రావాలని ప్రజలకు పిలుపునివ్వడం తో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తలపెట్టాలని ప్రజలకు పిలుపు నివ్వడం తో పోలీసులు ముందస్తుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాగుంట లేఅవుట్ లోని ఆయన నివాసంలో హౌజ్ అరెస్ట్ చేశారు.

Related posts

ఫిబ్రవరి 24న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల

Murali Krishna

అత్యవసరం ఉన్నవారు పాస్‌లు కావాలంటే సంప్రదించండి

Satyam NEWS

ఎంత దారుణం? తల్లిదండ్రులు పోయారు పిల్లలు మిగిలారు

Satyam NEWS

Leave a Comment