27.7 C
Hyderabad
March 29, 2024 02: 41 AM
Slider మహబూబ్ నగర్

భూత్పూర్ మునిసిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలి

bhutpur

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ పరిధిలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి నేడు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ పరిధిలోని సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రొస్ తదితరులు పాల్గొని సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భూత్పూర్ మున్సిపల్ పరిధి లో చేపట్టవలసిన కార్యక్రమాలను ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు వివరించారు. అదే విధంగా మున్సిపల్ పరిధిలో  ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Related posts

సమస్యను పెద్దది చేస్తున్న అధికార పార్టీ నాయకులు

Satyam NEWS

సి-డాక్ తో సిబిఐటి అవగాహన ఒప్పందం

Bhavani

వైసీపీ నేత ఫిర్యాదు: టీడీపీ నేతపై కేసులు నమోదు

Satyam NEWS

Leave a Comment