31.2 C
Hyderabad
February 14, 2025 19: 33 PM
Slider ఆంధ్రప్రదేశ్

వైసిపి ఎమ్మెల్యే ఆర్ కె రోజాకు నిజాలు తెలుసు

ayesha roja

ఆయేషా మీరా హంతకులు ఎవరో వైసిపి ఎమ్మెల్యే రోజాకు తెలుసునని ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగమ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయేషా మీరా హత్య సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసిన రోజా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు.

నిజమైన నిందితులు ఎవరో తెలిసి కూడా రోజా చెప్పడం లేదని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తెను హత్య చేసినవారిని శిక్షించాలని తాను పన్నెండేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నానని ఆమె తెలిపారు. ఇప్పుడు ఏపి సిఎం జగన్ దిశ చట్టం తీసుకువచ్చారని, ఆయేషా కేసును కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలని ఆమె డిమాండ్ చేశారు.

Related posts

నిజాం కాలేజీ బాలికలకు ఎన్ఎస్యూఐ మద్దతు

Satyam NEWS

ఘనంగా వేం నరేందర్ రెడ్డి కుమారుడి వివాహం

Satyam NEWS

వైభవంగా వెంకటేశ్వర కల్యాణం

mamatha

Leave a Comment