30.3 C
Hyderabad
March 15, 2025 09: 57 AM
Slider నిజామాబాద్

సరకుల గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన

#MLA Hanumanth Shinde

నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులో సరుకుల నిల్వ గోదాం నిర్మాణానికి స్థల పరిశీలనను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే స్థానిక ప్రజా ప్రజలతో కలిసి మంగళవారం  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు ఎంపిపి  జ్యోతి దుర్గారెడ్డి జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ఆర్డీవో రాజేశ్వర్ పాల్గొన్నారు.

ఇంకా తెరాస అధ్యక్షులు సత్యనారాయణ సిడిసి చైర్మన్ గంగారెడ్డి ఎంపిటీసీ రమేష్ సర్పంచ్ సత్యనారాయణ సహకార సంఘం అధ్యక్షులు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గైని విట్టల్, తహశీల్దార్ నారాయణ ఎంపిడివో పర్బన్న అయా సర్పంచ్ లు ఎంపీటీసీలు సొసైటి చైర్మన్లు కూడా పాల్గొన్నారు.

Related posts

టిడిపి కార్యాలయాలపై దాడులను ఖండించిన రఘురామ

Satyam NEWS

విజయనగరం కలెక్టర్ గా సూర్యకుమారి చెరగని ముద్ర…!

Satyam NEWS

వనపర్తి రైల్వే లైన్ కోసం ఉద్యమం:బి. కృష్ణ

Satyam NEWS

Leave a Comment