29.2 C
Hyderabad
October 10, 2024 19: 09 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

మిడిల్ ఈస్ట్ లో మోడీ జన్మదిన కార్యక్రమం

Middle East Modi

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహ్ లో భాగంగా బిజెపి తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కన్వీనర్ వంశీ గౌడ్ బంటీ  ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించినట్టు, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ మీడియా కన్వీనర్ వినోద్ ఆర్మూరి హిందూ, కార్యవర్గ సభ్యులు కుంబల మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ నెర్రెల, కోరేపు మల్లేశ్ గౌడ్, గడ్డం నరేష్, రోహిత్ దేశావేని, గంగాధర్ ఒర్రె, మరియు గడ్డం సురేష్, అశోక్ కొట్టాల, బాలకిషన్ జంగారం, అన్వేష్ కంచర్ల, సుశీల్ కుమార్ జోర్రిగే, మధు, మహేష్ బీజేపీ కార్యకర్తలు మోడీజీ అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి కన్నా ఖండన

Satyam NEWS

రోడ్ రోలర్ పోయి బేబీ వాకర్ వచ్చే

Murali Krishna

ముళ్లు గుచ్చుకుంటున్నయ్..అయినా అందులోనే ఉంటా

Sub Editor 2

Leave a Comment