Slider జాతీయం

కంగ్రాట్స్: కేజ్రీవాల్‌కు ప్రధాని మోడీ అభినందనలు

modi 11

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయ సాధించడంపై ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మోడీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు సీఎం కేజ్రీవాల్‌కు, ఆమ్‌ ఆద్మీ పార్టీ శ్రేణులకు అభినందనలు. ఢిల్లీ ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకు వారు ఉన్నతంగా పనిచేస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Related posts

వదల బొమ్మాళీ నిన్నొదల: ధూళిపాళ్ల పై మరో కేసు

Satyam NEWS

ఘర్షణ ప్రాంతం నుంచి వెనక్కి మళ్లుతున్న చైనా, భారత్

Satyam NEWS

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన జూనియర్ ఎన్టీఆర్ యువత

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!