గడచిన కొద్ది రోజులు గా హీరో మోహన్ బాబు, ఆయన రెండో కొడుకు మనోజ్ ల మధ్య జరిగిన ఆస్తుల యుద్ధం చివరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మెట్లు ఎక్కింది. చివరకు అక్కడితో ఆగలేదా యుద్ధం. కవరేజ్ వెళ్లిన, చేసిన మీడియా పైకే బౌతిక దాడులకు ఏకంగా మోహన్ బాబు దిగడంతో పెను సంచలనమైంది. దీనిపై హైదరాబాద్ లో జర్నలిస్ట్ లు రోడ్ పైకి అదీ రాత్రి పూట నిరసనకు దిగి జర్నలిస్ట్ లపై దాడికి పాల్పడిన మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చెయ్యాలంటూ డిమాండ్ చేశారు.
previous post