Slider జాతీయం

కూంబింగ్ఎఫెక్ట్:చత్తీస్‌ఘడ్‌లో 12మంది మావోల అరెస్ట్

moist arrest

మావోయిస్టులపై పోలీస్ లు పై చేయి సాధించారు.చత్తీస్‌ఘడ్ అడవుల్లో సంచరిస్తున్న 12 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసారు.దంతెవాడలో బస్తర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం పోలీస్ రిజర్వు గార్డులు కూంబింగ్ జరపగా 12 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకొని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ గార్డుకు తీవ్ర గాయాలయ్యాయి.

Related posts

సీఎఫ్ఐ ఏపీ ప్రధాన కార్యదర్శి గా లలిత్ కుమార్

Satyam NEWS

కర్నూలు జిల్లాలో హనుమాన్ విగ్రహం ధ్వంసం

Satyam NEWS

స్మగ్లర్లకు సహాయం చేసిన తిరుపతి స్థానికుడి అరెస్టు

Satyam NEWS

Leave a Comment