దారుణ హత్యకు గురైన జస్టిస్ ఫర్ దిశ అస్తికలను ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు నేడు కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ముందుగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలుక ఇటిక్యాల మండలం బీచుపల్లి కృష్ణానదీ వద్దకు చేరుకున్న వారు నది ఒడ్డున సాంప్రదయబద్ధంగా ప్రత్యేక క్రతువు నిర్వహించి అనంతరం కుమార్తె ఆస్తికలను నదిలో కలిపారు. ఈ కార్యక్రమంలో తండ్రి తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
previous post