24 C
Hyderabad
June 19, 2021 08: 00 AM
Slider ముఖ్యంశాలు

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన బండి

#BandiSanjai

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ని సందర్శించారు. ఆసుపత్రిలో  కొవిడ్ వార్డుతో బాటు ఇతర వార్డులు ఆయన  సందర్శించి  సేవల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ భూక్య రమేష్ నాయక్ ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కొవిడ్ పేషెంట్లకు పై   ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ఎట్టి పరిస్థితులలో అలసత్వం వహించ రాదని డాక్టర్లకు ఎంపి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తో పాటు కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ ఏమన్నారంటే…..

Related posts

ఎరుకల సంఘం డిమాండ్: నాంచారమ్మ ఆలయాన్ని పునర్ నిర్మించాలి

Satyam NEWS

వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

నీ చావు నువ్వు చావు నేను మాత్రం సేఫ్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!