Slider నల్గొండ

లాక్ డౌన్ నేపధ్యంలో కోమటిరెడ్డి క్రికెట్ మ్యాచ్

#Komatireddy Venkatreddy

కరోన వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించటంతో ప్రజలందరూ ఇంటికే పరిమితం అయిన విషయం విదితమే. ప్రతిరోజు ప్రజా సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడుతున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లోనే ఉండి ఈ రోజు కుటుంబసభ్యులతో కలిసి క్రికెట్ ఆడుతూ కాలక్షేపం చేశారు.

Related posts

అగ్నిపథ్ పథకంలో లోపాలను సవరించాలి

Satyam NEWS

పులిలా వేటాడి కేసీఆర్ ను ఒడిస్తా: రేవంత్ రెడ్డి

Satyam NEWS

హత్య కేసులో సత్వర చర్యలు: గగ్గోలు పెడుతున్న నిందితులు

Satyam NEWS

Leave a Comment