39.2 C
Hyderabad
March 29, 2024 13: 36 PM
Slider హైదరాబాద్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మునిసిపల్ కమిషనర్

#ACB Raid

అవినీతి నిరోధక శాఖ వలలో మరో పెద్ద చేప చిక్కింది. భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఒక మునిసిపల్ కమిషనర్. లక్షా యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ ఎల్ వి. రవీందర్.

ఇతను ఒక భవనానికి అనుమతి మంజూరు చేయడానికి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. పెద్ద అంబర్ పేట్ లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Related posts

ఏరులై పారుతున్న మద్యం వల్లే నేరాలు

Satyam NEWS

విశాఖ ఎన్ కౌంట‌ర్: త‌ప్పించుకున్న అగ్ర‌నేత‌లు…హెలీకాప్టర్ తో గాలింపు

Satyam NEWS

కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు చర్యలు

Bhavani

Leave a Comment